అక్కినేని నటవారసుడు నాగచైతన్య లేటెస్ట్ మూవీ చందుమండేటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ తండేల్ సినిమాలో నాగచైతన్య ఫిషర్ మ్యాన్‌గా కనిపించనున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే తుదిదశకు చేరుకుందని.. ఈ క్రమంలోనే సినిమాను డిసెంబర్ ఎండింగ్లో అంటే క్రిస్మస్ కు రిలీజ్ చేయాలని […]