అక్కినేని ఫ్యామిలీ వంటి అగ్ర సినీ కుటుంబం నుంచి వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకున్నాడు.. కానీ స్టార్ హీరోల లిస్ట్‌లో చేరలేకపోతున్నాడు. చిత్ర పరిశ్రమ లోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా ఇంకా టైర్-2 హీరోల లిస్ట్ లోనే నాగచైతన్య ఉండిపోయాడు. ఇకపోతే నాగచైతన్య తన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఆ లిస్ట్ లో సమంత నుంచి పూజా హెగ్డే వరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు […]
Tag: naga chaitanya movies
స్టార్ హీరో నాగచైతన్య అని పరిగెత్తించి కొట్టిన గ్రామస్తులు… అసలు విషయం ఏమిటంటే..!
నాగచైతన్య హీరోగా తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మెల్కోటే గుడి ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ ఉన్న చారిత్రక కట్టడాలైన దేవాలయాలలో ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం అని ప్రసిద్ధ రాయగోపుర దేవాలయ దగ్గరలో ఓ బార్‌కు సంబంధించిన సెట్ వేశారు. ఆ సెట్‌లో షూటింగ్ […]