నాగ‌బాబు కంపు కెలుకుడు ప‌నులు చూశారా… ?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు నోటి తుత్త‌ర బాగా ఎక్కువ‌. ఆయ‌న ఎప్పుడు ఏం మాట్లాడ‌తారో తెలియ‌దు. అంతా ప్ర‌శాంతంగా ఉన్న‌ప్పుడు నాగ‌బాబు చేసే ప‌నులు అన్నీ పిల్ల చేష్ట‌లు లాగానే ఉంటాయి. తాజాగా నాగ‌బాబు హైదరాబాద్‌లో జరిగిన ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నంద‌మూరి , అక్కినేని ఫ్యామిలీల‌పై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కేలా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు, మా నాన్న, […]