కల్కిలో ఆ హీరో చేసి ఉంటే 2000 కోట్లు వచ్చేవి.. నాగ అశ్విన్ కామెంట్స్ వైరల్.. !

నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన‌ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. ఈ ఏడది జూన్‌లో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నారు. అలాగే.. ఫుల్ రన్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ […]