డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఇస్మార్ట్ పోరిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్.. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నభా నటేష్ ఎప్పటికప్పుడు […]