నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నభా దశ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ, అందరి ఊహలకు భిన్నంగా నభా కెరీర్ డల్ అయిపోయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభా […]