చరిత్ర చూడని వారియర్ గా నిఖిల్.. స్వయంభు రిలీజ్ డేట్ ఫిక్స్..!

తెలుగు టాలెంటెడ్ హీరో నిఖిల్ కార్తికేయ 2తో పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. నిఖిల్ ప్రస్తుతం నటిస్తున్న మరో హిస్టారికల్ ఎపిక్ మూవీ స్వయంభు. త్వరలోనే ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్స్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే.. చాలా కాలం నుంచి సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా.. మూవీ రిలీజ్ డేట్‌తో పాటు.. స్పెషల్ వీడియోను కూడా […]

మళ్లీ అందాలతో గిలిగింతలు పెడుతున్న ఇస్మార్ట్ పోరి..!!

తెలుగు, కన్నడ సినీ పరిశ్రమకు సుపరిచితురాలు అయ్యింది హీరోయిన్ నభా నటేష్. 2015లో వచ్చిన కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కన్నడలో లీ సాహెబ్ చిత్రాల్లో నటించింది. ఇక 2018లో నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది నభా నటేష్. ఇటీవల ఇంటర్నెట్ ను షేక్ చేసే విధంగా వరుస ఫొటోస్ షూట్లతో రెచ్చిపోతూ కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలలో ఇలా సోషల్ మీడియాలో […]