ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక పుష్పలో ఆయన నాచురల్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇక బన్నీ మొదటి నుంచి ఏదైనా సినిమాలో ఓ పాత్రకు నటిస్తున్నాడంటే దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. తన సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో వ్యవహరిస్తారు. అయితే ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ గతంలో ఓ యాక్షన్ సినిమా కోసం అమెరికా వెళ్లి మరి […]