ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదట మెగా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తర్వాత స్టార్ హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుఉన్న సంగతి తెలిసిందే. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారినా అల్లు అర్జున్.. చివరిగా పుష్పా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ప్రొడ్యూసర్లకు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. […]
Tag: Naa Peru Surya Naa Illu India Movie
బన్నీ బిగ్గెస్ట్ డిజాస్టర్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` నుంచి తెలివిగా తప్పించుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఇది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. అర్జున్ సర్జా, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు మరియు నాగబాబు సంయుక్తంగా ఈ […]