ఎమ్మెల్యేల కొనుగోళ్లపై డ్యామేజ్ కంట్రోల్ స్కెచ్ వేసిన బీజేపీ…!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్నదా..? ఈ అంశం మునుగోడు ఉపఎన్నికపై ప్రభావం చూపనుందా..? అందుకే నష్ట నివారణ కోసం అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోందా..? నడ్డా సభ రద్దు కూడా అందులో భాగమేనా..? దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారా..? బండి యాదాద్రి ప్రమాణంతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా..? అంటే అంతటా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల […]

మునుగోడులో మ‌హిళ‌ల‌ ఓట్లపైనే ఆ పార్టీ ఆశలు..!

మునుగోడులో మహిళలు తమ శక్తిని ఓట్ల రూపంలో చాటే అవకాశం వచ్చిందా..? వీరి ఓట్లపై అన్ని పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయా..? ముఖ్యంగా ఒక ప్రధాన పార్టీ అతివల ఓట్లతోనే గట్టెక్కగలమని భావిస్తోందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మహిళలు ఓట్ల రూపంలో తమ చైతన్యాన్ని ప్రదర్శించాలని.. అదీ గంపగుత్తగా తమకే లాభించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ముందుగా నలిగిపోయేది.. విసిగిపోయేది అతివలే కనుక వారి తీర్పుపై ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ […]

మునుగోడు లో ఓటుకు 30 వేలా… నెల రోజుల్లోనే అన్ని కోట్ల మందు ఊదేశారా…!

తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప‌ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక‌ అనివార్యం అయింది. బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా […]

మునుగోడు పోరు: ఆ పార్టీదే లీడ్?

తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోరు హాట్ హాట్ గా సాగుతుంది..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో…అనూహ్యంగా మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇంకా షెడ్యూల్ రాకముందే…మూడు ప్రధాన పార్టీలు మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలు హోరాహోరీగా మునుగోడులో రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నేతలు మునుగోడులో మకాం వేసి…తమ తమ పార్టీలని గెలిపించుకునేదుకు కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి పోటీ చేయడం ఖాయమైంది…అటు టీఆర్ఎస్ […]

మునుగోడు మూడు ముక్కలాట..!

మునుగోడుని కైవసం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఎలాగైనా మునుగోడు ఉపఎన్నికలో గెలిచి తీరాలని, ఇది కూడా గెలవకపోతే…నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మైనస్ అవుతుందని అధికార టీఆర్ఎస్ భావిస్తుంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోయి, కాస్త బలహీనపడింది…ఇప్పుడు మునుగోడులో కూడా ఓడిపోతే అంతే సంగతులు..అందుకే ఇక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. అలాగే అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లే. అయితే కూసుకుంట్లని […]

కోమటిరెడ్డి..బలాలు…బలహీనతలు?

చాలాకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ బీజేపీకి మద్ధతుగా మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే స్పీకర్ కు రాజీనామా లేఖని అందించడం…వెంటనే స్పీకర్ రాజీనామాని ఆమోదించడం జరిగిపోయాయి.  దీంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమకంటూ సెపరేట్ వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. కాసేపు ఆ రెండు పార్టీల గురించి పక్కన పెడితే…అసలు బీజేపీ నుంచి బరిలో […]

రేవంత్ రూటే సెపరేట్…!

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం…ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు…రేపో మాపో స్పీకర్ కు రాజీనామా అందించి…ఆమోదింపజేసుకుని, బీజేపీలో చేరనున్నారు..దీంతో మునుగోడు స్థానానికి ఉపఎన్నిక రానుంది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ తరుపున కోమటిరెడ్డి బరిలో దిగడం ఖాయం…అయితే మునుగోడులో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు…కేవలం కోమటిరెడ్డి […]