టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న ప్రభాస్.. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ప్రభాస్ సినీ కెరీర్‌లో మంచి సక్సెస్ అందించిన సినిమాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఒకటి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్గా నటించి […]