పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు తాను సినిమాలలో నటించానని కరాకండిగా చెప్పారు.. కానీ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఓడిపోతూనే ఉన్నారు. ఇక పార్టీ ఫండింగ్ కోసం సినిమాలు చేస్తున్నానంటూ తెలియజేయడం జరిగింది. అయితే ఈసారి సినిమాలు ఎంచుకొనే విధానంలో సైతం పలుమార్పులు చేశారు. అలా వకీల్ సాబ్ చిత్రంతో రీ యంట్రీ ఇచ్చిన పవన్ […]