డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం అక్కర్లేదు. అత్యంత వేగంగా సినిమాలను తెరకెక్కించడంలో పూరి మంచి దిట్ట. అంతేకాదు అంతే వేగంగా విజయాలను కొల్లగొడతాడు. అంతేకాక ఈయన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తారు. అయితే విడుదలకు సిద్దంగా ఉన్న లైగర్ సినిమాలో ఓ యాక్టర్ గా చేసిన విషు రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు విషయాలను చర్చించాడు. “నేను మొదట్లో వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదని […]
Tag: movie
‘బింబిసార 2’ కథ బాహుబలిని మించి వుంటుందా?
ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఇపుడు చర్చ అంతా సెకండ్ పార్ట్ గురించి నడుస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా బింబిసార1 ఉందని నెటిజన్ల నుంచి ప్రసంశలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ వశిష్ట, కళ్యాణ్ రామ్ బింబిసార2 కథ గురించి ఓ మీడియా […]
సీతారామం మూవీ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఇదే..
మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 5న అంటే ఈ రోజే విడుదలైంది. ఈ మూవీలో దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ నటించింది. రష్మిక, సుమంత్ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరిశారు. స్వప్న సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై హైప్ బాగా […]
ప్రముఖ ఓటీటి సంస్థకు బింబిసార శాటిలైట్ రైట్స్..!!
నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడుగా హీరో కళ్యాణ్ రామ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతొంది. అయితే ఈ హీరో ఎన్నో సినిమాల లో నటించినప్పటికీ హిట్ల కంటే ఎక్కువ ఫ్లాప్లే ఉంటాయని చెప్పవచ్చు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారా.. సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిలిమ్ గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా రేపు భారీ స్థాయిలో […]
వావ్: ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి మల్టీస్టారర్..? నందమూరి హీరో ఆసక్తికర సమాధానం..!?
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం బింబిసార.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.. ఈ సినిమాను కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు.. ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపారు. ట్రైలర్ లో చూపించింది […]
ఎన్టీఆర్ ఒకేసారి రెండు ట్విస్టులు ఇస్తున్నాడే.. ఫ్యాన్స్‌కు బంపర్ న్యూసే…!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన RRR రిలీజ్ అయి నాలుగు నెలలు అవుతున్న తర్వాతి సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఎన్టీఆర్ 30వ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడిగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కాగా… మొదటి సినిమా జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కొరటాల శివ మూవీ […]
‘సింహరాశి’ సినిమా, ముందు బాలయ్య దగ్గరకే వచ్చిందట! ఎందుకు చేయలేదో మరి?
సింహరాశి.. ఈ సినిమా పేరు విన్నా.. విజువల్స్ కనబడినా, చిన్న – పెద్ద అని తేడాలేకుండా వుమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జనులు ఇంటిల్లిపాది మూకుమ్మడిగా టీవీ మీద దాడి చేస్తారు. ఆ సినిమాకి వున్న క్రెడిబిలిటీ అలాంటిది మరి. ఫుల్ ఆఫ్ ఎమోషన్ తో నడిచే ఈ మూవీలో తల్లి కొడుకు సెంటిమెంట్ కు బండరాయికన్నా కన్నీళ్లు రాకమానవు. కుష్టు వ్యాధితో తల్లి తన కొడుకు కళ్లెదుటే ఉన్నా దగ్గరకు తీసుకోదు. చివరకు తను చనిపోతూ […]
అయ్యో .. థాంక్యూ మూవీకి ఇంత కష్టమా.. తెలిస్తే షాక్..!!
దిల్ రాజు నిర్మాణం సారథ్యంలో రాశి కన్నా హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం థాంక్యూ.. ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే చూసిన ప్రతి ఒక్కరు అవాక్కవుతున్న నిజానికి గత కొన్ని సంవత్సరాలు క్రితం వరకు ఏదైనా కొత్త సినిమా విడుదల అయింది అంటే చాలు వారం పది రోజుల వరకు టికెట్లు దొరకని పరిస్థితి ఉండేది. ఇక పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాల విషయానికొస్తే ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో […]
ఇంద్ర సినిమాలో ఆయన ఎందుకు నటించలేదు… పరుచూరి చెప్పిన సీక్రెట్..!
చిరంజీవి నటించిన ఇంద్ర వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ నటించకపోవడానికి పలు కారణాలను తెలియజేయడం జరిగింది. ఇంద్ర సినిమా విడుదల అయి ఇప్పటికి 20 సంవత్సరాల పైనే అవుతోంది.ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మనసులో ఉండే విషయాన్ని బయట పెట్టారు. ఈ సినిమా చేయడానికి మొదట డైరెక్టర్ బి గోపాల్ , నిర్మాత అశ్విని దత్ ఒప్పుకోలేదట.. అయితే కేవలం చిరంజీవి చెప్పడం వల్ల ఈ సినిమాని అంగీకరించారని […]