తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తలైవా పేరు చెబితే తమిళనాట బాక్షాఫీసులు బద్దలవుతాయి. వయస్సు 70 దాటుతున్నా అతని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చి ఇండియా మొత్తం కొందరు హీరోలు పేర్లు సంపాదిస్తున్నారు గాని, ఆరోజుల్లేనే అంటే పాన్ ఇండియాలు లేని రోజుల్లోనే రజనీ పాన్ ఇండియా స్థాయిలో తన హవాని కొనసాగించాడు. అందుకే రజనీ పేరు తెలియని భారతీయులు ఉండరనే […]
Tag: movie
హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ఈటీవీ ప్రభాకర్ కొడుకు…!
బుల్లి తెర మెగాస్టార్ గా పేరు దక్కించుకున్న ప్రభాకర్ కూమారుడు చంద్రహాస్ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా అడుగు పెట్టబోతున్నాడు. చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రహాస్ ని ప్రభాకర్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతను నటిస్తున్న సినిమా నుంచి హ్యాపీ బర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్ లను చంద్రహాస్ తల్లి మలయజ లాంచ్ చేశారు. […]
స్టైలిష్ స్టార్ ఇంటి గుట్టు చెప్పేశాడు.. 100 కోట్లపై క్లారిటీ ఇచ్చాడు..!
అప్పట్లో స్టైలిష్ స్టార్ బన్ని అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించుకొని తన భార్య పిల్లలతో ఆ ఇంట్లో కొత్తగా ఫ్యామిలీ పెట్టాడు అంటూ వార్తలు తెగ పరుగులు పెట్టాయి.. అయితే అది తూచ్ అని తేలిపోయింది. కానీ అప్పుడే ఆ ఇంటికి 20 నుండి 30 కోట్ల వరకు మన దేశముదురు ఖర్చు పెడుతున్నాడంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అయితే అప్పుడు ఆర్యకు ఆ మొత్తం ఎక్కువే అయితాయన్న వార్తలు వచ్చినా ఇప్పుడు అది తక్కువే అవుతుందనిపిస్తుంది. […]
కంట్రోల్ తప్పి నిజంగానే టబును ఆ ప్లేస్ లో కొరికేసిన నాగార్జున..
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి తెలిసిందే.. ఆరు పదుల వయసు దాటినా ఇంకా 30 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. ఈ వయసులోనూ ఆయన చాలా ఎనర్జిటిక్ గా కనిపించడం ఆశ్చర్యం వేస్తుంది. నాగార్జున రొమాంటిక్ సీన్స్ లో మునిగిపోయి నటిస్తారు. ఆయన లాగా రొమాంటిక్ సీనస్ ఏ హీరో కూడా చేయలేడు. ఇప్పటికీ కూడా ఆయన రొమాంటిక్ హీరో పాత్రలో నటించి మెప్పించ గల సమర్థుడు అనడంలో సందేహం లేదు. ఈ మధ్య వచ్చిన మన్మథుడు-2 సినిమాలో […]
రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ రిపీట్..మహేష్ బాబుకు జోడిగా ఆలియా భట్..
ఎస్ఎస్ రాజమౌళి.. ఒక పేరు కాదు బ్రాండ్.. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు.. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే రాజమౌళి మూవీ యూనిట్ లో కలిసి జపాన్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ […]
షాకిని-డాకిని చిత్రం రివ్యూ.. ఎలా ఉందంటే..!!
డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం షాకిని – డాకీని. ఈ చిత్రంలో నివేద థామస్, రెజీనా కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా దగ్గుపాటి సురేష్ బాబు, సునీత తాటి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక మిక్కీ జై మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్స్, బాగా ఆకట్టుకున్నాయి పైగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]
కోటా శ్రీనివాసరావు ఒక్క అవకాశం ఇవ్వమని NTR, మహేష్ ను అడిగితే ఇలా రియాక్ట్ అయ్యారట!
కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో కోటా శ్రీనివాసరావుది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన కోట తరువాతి రోజుల్లో ఓ తండ్రిగా, బాబాయ్ గా నటించి మెప్పించాడు. ఈ వయస్సులో కూడా అతను అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉండటం విశేషం. ఇకపోతే కోటా విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సమయంలోనే తన కొడుకుని కోల్పోవడంతో పూర్తిస్థాయిలో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ కొడుకులేని […]
ప్రభాస్ కొత్త సినిమాకి గండం… 500 కోట్లు ఆవిరి కానున్నాయా?
ప్రస్తుతం ప్రభాస్ లైన్లో పెట్టిన సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రాజెక్ట్ K. ఈ సినిమాని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సంగతి విదితమే. కాగా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ మధ్య ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. క్యాస్ట్ విషయంలో కూడా ఈ సినిమా ఏ మాత్రం […]
తెలుగు సీనియర్ హీరోల సంగతి అటకెక్కినట్టేనా… ఒక్క సినిమా ఆడటంలేదు?
టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఎవరు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్. ఒకప్పుడు వీరి నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకులు థియేటర్ల దగ్గర పండగ చేసుకునేవారు. ముఖ్యంగా అభిమానులైతే పూనకాలతో ఊగిపోయే పరిస్థితి. కానీ తరాలు మారే కొద్ది ప్రేక్షకుల అభిరుచులలో తేడాలు వచ్చేస్తున్నాయి. నేడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల హవానే నడుస్తోంది అనడంలో అతిశయోక్తి […]