నాని సినిమాలు చేయ‌డం వేస్ట్‌..రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టికెట్ రేట్ల విష‌యంలో టాలీవుడ్‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా న‌డుస్తున్న కోల్డ్ వార్ కాస్త‌.. ఇప్పుడు హాట్ వార్‌గా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల న్యాచుర‌ల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి తెర లేపాయి. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉందని.. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ నాని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు గట్టిగానే […]