కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మొదల కూతురు మంచు లక్ష్మి ఓ సీనియర్ హీరోపై మోజు పడింది. ఆ సీనియర్ హీరోతో ఏడాదికొక సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్గా మంచు లక్ష్మి `మాన్‌స్టార్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా వైసక్ దశకత్వంలో రూపుదిద్దుకున్న మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ […]
Tag: monster movie
`మాన్స్టర్` అంటున్న మంచు లక్ష్మి..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా మంచి నటిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి.. త్వరలోనే మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా సూపర్ స్టార్ మోహన్‌లాల్ సినిమాతో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న తాజా చిత్రం `మాన్స్టర్`. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ […]