సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాపై రోజుకో వార్త సందడి చేస్తుంది. ఇప్పటికే భారీ బిజినెస్తో పాటు యూట్యూబ్ సెన్సేషన్గా మారిన ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతోంది. దేశవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోన్న కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఏకంగా టాప్ స్టార్లే కబాలి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న […]
Tag: mohanlal
సీనియర్ హీరోస్ కి దడ పుట్టిస్తున్న మోహన్‌లాల్!!
సత్యరాజ్ మొదట్లో నటించిన తెలుగు సినిమాలు దెబ్బతిన్నాయి. యంగ్ హీరో ఉదయ్‌కిరణ్ నటించిన ఓ సినిమాలోనూ, గోపీచంద్‌తో మరో సినిమాలోనూ నటించిన సత్యరాజ్ ఫెయిల్యూర్స్ చూశాడు. ప్రభాస్‌తో నటించిన ‘మిర్చి’ సినిమా అతనికి బిగ్ సక్సెస్‌ని ఇచ్చింది . అక్కడినుంచి సత్యరాజ్‌కి డిమాండ్ పెరిగింది. తెలుగులో పెద్ద పెద్ద అవకాశాలు ముందుగా సత్యరాజ్ చేతికే దక్కుతున్నాయి. అందుకే రాజమౌళి సత్యరాజ్‌ను దృష్టిలో ఉంచుకునే ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో సత్యరాజ్‌కు హీరో ప్రభాస్‌కు ధీటుగా […]