మోహన్ బాబుకు బిగ్‌షాక్.. బెయిల్ క్యాన్సిల్.. వాట్ నెక్ట్స్‌..!

ప్రస్తుతం మోహన్ బాబు మీడియా పై దాడి, హత్యాయత్నం కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో మోహన్ బాబుకు పెద్ద షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పెట్టేసిన తెలంగాణ హైకోర్టు క్యాన్సిల్ చేసింది. ఇటీవల మంచు ఫ్యామిలీ వివాద క్ర‌మంలో మోహన్ బాబుని ప్రశ్నించేందుకు జర్నలిస్టులు ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్ళగా.. ఆగ్రహంతో ఆయన ఒక ప్రముఖ జర్నలిస్ట్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తీవ్ర గాయాలు పాలవడంతో.. మోహన్ బాబు పై […]