ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి.. బాలయ్య బర్త్డే రోజే ఏపీలో మొదటి అన్న క్యాంటీన్ స్టార్ట్..!!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ 64వ‌ పుట్టినరోజు నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా సక్సెస్ సాధించాడు. ఓ పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో ఫుల్ జోష్లో దూసుకు వెళ్తున్న బాలయ్యకు ఆయన అభిమానులు మాత్రమే కాదు, సినీ, రాజకీయ, రంగాలకు చెందిన వారందరూ విషెస్ తెలియజేశారు. గతంలో ఎక్కువ హైదరాబాద్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూ ఉండే బాలయ్య ఈసారి ఇంట్రెస్టింగా తను పోటీ చేసి […]

బాలయ్య అల్లుడు శ్రీ భరత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్.. ట్విట్ వైరల్..?!

నందమూరి నటసింహం బాలయ్య ఓ పక్క సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతూనే.. మరోపక్క రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన ఇద్దరు అల్లుళ్ళు కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటూ జనానికి దగ్గరవుతున్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇక రెండో అల్లుడు శ్రీ భరత్ కూడా విశాఖపట్నం […]