షేర్ మార్కెట్‌లో టాటా డిజాస్ట‌ర్ షో

అవును! ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత టాటా స‌న్స్ కంపెనీ లాభాలు భారీ స్థాయిలో ప‌డిపోయాయి. టాటా స‌న్స్ 6వ చైర్మ‌న్‌గా ఉన్న సైర‌స్ ప‌ల్లోంజీ మిస్త్రీని ప‌నితీరు ఆధారంగా అర్ధంతరంగా తొల‌గించిన ఎఫెక్ట్ భారీ స్థాయిలో కంపెనీని కుదిపేస్తోంది. దీనికితోడు ఆయ‌న చైర్మ‌న్‌గా ఉన్న సమ‌యంలోనూ టాటా కంపెనీ లాభాలు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోయిన విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఏడాది మార్చి వరకు టాటా సన్స్ లాభాలు 67 శాతం కుదేలై, రూ.3,013 కోట్లగా నమోదైనట్టు […]