జీరో సైజ్ అందాల‌తో మ‌తిపోగొడుతున్న మెహ్రీన్‌..పిక్స్ వైర‌ల్‌!

మెహ్రీన్.. ఈ పేరుకు పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పంజాబి భామ‌.. మొద‌టి సినిమాతోనే త‌న అందంతో, అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మెహ్రీన్‌.. ఇటీవ‌ల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, పెళ్లి దాకా వెళ్ల‌కుండానే వీరిద్ద‌రూ […]