శివశంకర వరప్రసాద్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. చిరంజీవి అంటే మాత్రం మెగాస్టార్ సినీ ప్రస్థానం అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చిరు ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఏ రేంజ్ కి వెళ్ళరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుడు స్వయం కృషి, పటుదల ఉంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని.. చిరు చూపించాడు. కాగా.. నేడు చిరంజీవి తన 70వ పుట్టిన […]
Tag: Megastar Chiranjeevi
మెగా 157: “మన శంకర వరప్రసాద్ గారు ” వచ్చేసారోచ్.. బాస్ ఎంట్రీ అదుర్స్(వీడియో)..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న అనిల్ రావిపూడి మెగా 157 మూవీ గ్లింప్స్ కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్‌గా రిలీజ్ చేశారు టీం. మెగాస్టార్ ఒరిజినల్ పేరుని టైటిల్ గా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు పండగకి […]
చినిగిన చొక్కాతో సురేఖను పెళ్లి చేసుకున్న చిరు.. కారణం ఏవరంటే..?
చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే.. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలో నటించిన చిరు.. హీరోగా మారిన తర్వాత యాక్షన్, మాస్, క్లాస్, కామెడీ, డివోషనల్ అని తేడా లేకుండా దాదాపు అన్ని వేరియేషన్స్ లోనే తన సత్తా చాటుకున్నాడు, అయితే తన కెరీర్ ప్రారంభంలోనే స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కూతురు సురేఖను.. 1980 ఫిబ్రవరి 20న ఆయన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. […]
టాలీవుడ్ గాడ్ ఫాదర్ @70: హ్యాపీ బర్త్డే చిరంజీవి..
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ ఇమేజ్‌కు పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా మారిన చిరు సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి, […]
బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఈసారి గ్యాంగ్ స్టార్ గా చిరు..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు దగ్గర పడుతున్న క్రమంలో ఆయన సినిమాలపై వరుస అప్డేట్స్ కోసం అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక చిరు బర్త్డే కానుకగా త్వరలోనే ఆయన నుంచి విశ్వంభర టీజర్ రిలీజ్ చేయనున్నారు. అలాగే.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరు నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ కు సంబంధించిన టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కూడా అదే రోజున ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ రెండింటితో పాటే మరో బిగ్ స్పెషల్ బడా సర్ప్రైజ్ సిద్ధంగా […]
ఓకే తెలుగు సినిమాల్లో త్రిష – జ్యోతిక.. ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అదుర్స్ కాంబో..!
సౌత్ స్టార్‌బ్యూటీ త్రిష, జ్యోతికలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకరిని మించి ఒకరు తమ నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మలు ఇద్దరు.. ఇండస్ట్రీలో ఎవరికి వారు తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నారు. ఇక నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ తమ గ్లామర్ లుక్స్ తో ఆడియన్స్ను ఆకట్టుకుంటున్న ఈ ఇద్దరు హీరోయిన్స్.. తమ సెకండ్ ఇన్నింగ్స్‌తో జట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఫస్ట్ నుంచి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు […]
మెగాస్టార్ – బుల్లి రాజు సీన్స్ లీక్.. ఇక థియేటర్లో నవ్వుల పండగే..!
ప్రస్తుత కాలంలో బాగా వైరల్ గా మారుతున్న పేరు బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ చిన్నోడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. వెంకటేష్ కొడుకు పాత్రలో ఈ సినిమాలో తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, కామెడీ డైలాగ్స్‌తో ఆడియర్స్‌ను ఫిదా చేశాడు బుల్లిరాజు. అప్పటివరకు ఎవరికీ తెలియని ఈ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఎంతలా పాపులారిటీ దక్కించుకున్నాడు అంటే.. ప్రస్తుతం సినిమాలో ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కావాలంటే.. కచ్చితంగా బుల్లిరాజు ఫస్ట్ ఛాయిస్ అయిపోయేంతలా […]
ఒరిజినల్ కంటే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన చిరు రీమేక్ సినిమాల లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూనే హీరోగా అవకాశాన్ని దక్కించుకొని తన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్‌లు తన ఖాతాలో వేసుకున్న చిరు.. ఐదు దశాబ్దాలుగా తిరుగులేని క్రూఏజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1గా రాణిస్తున్న చిరు తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక రిజల్ట్ తో […]
చిరు సెన్సేషనల్ డెసిషన్.. ఇక పై ఆ జోనర్ మూవీస్ పైనే ఫూల్ ఫోకస్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హీట్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత నటించిన భోళా శంకర్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చిరంజీవి ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాను కూడా ఆయన పక్కన పెట్టేసాడు. రొటీన్.. మాస్, కమర్షియల్ సినిమాలకు కూడా కొన్నేళ్లు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్న […]









