బాలయ్య 109వ సినిమాలో మెగాస్టార్ బ్యూటీ.. ఏ పాత్రలో నటిస్తుందంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొల్లి బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సాలిడ్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. మెగాస్టార్ హీరోయిన్ నటించబోతుందట. ఇంతకీ ఆమె ఎవరు.. ఏ సినిమాలో న‌టించింది అనుకుంటున్నారా.. బాబీ, మెగాస్టార్ కాంబోలో రిలీజైన‌ వాల్తేరు వీరయ్య.. సినిమాల్లో బాస్ సరసన నటించిన ఊర్వశి రౌతెల‌. […]