మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ డిజాస్టర్ నుంచి కోలుకునేందుకు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ విశ్వంభర చిరు కెరీర్‌లో 156వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత చిరు 157వ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా […]