అదే స్టోరీ సినిమా చేస్తే ఫ్లాప్ పక్క.. అన్న కథతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టిన చిరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న చిరంజీవి.. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ 1గా నిలిచి మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. అలాంటి చిరంజీవి కెరీర్‌లో ఓ సినిమా కథను.. ఇది కాపీ స్టోరీ.. ఈ సినిమాలో చేస్తే ఫ్లాప్ పక్క అంటూ కొంతమంది భావించారట. అయినప్పటికీ చిరంజీవి దానిని పట్టించుకోకుండా సినిమాలో నటించి ఇండస్ట్రియల్ హిట్ […]