దాదాపుగా కరోనా ప్రభావం అన్ని రంగాల పై చుపెడుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీనే ప్రత్యామ్నయంగా మారాయి. ఈ నెలలో ఏయే చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి ఇక్కడ చూద్దాం. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన బట్టల రామస్వామి బయోపిక్ మూవీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా జీ 5లో మే 14 న […]
Tag: may
ఈ నెలలో 12 రోజులు బ్యాంకులు మూత..వివరాలివే!
సాధారణంగా కొందరికీ నిత్యం బ్యాంకుల్లో పని ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి ఉంటుంది. అయితే ఈ మే నెలలో 31 రోజులు ఉంటే. అందులో 12 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. అంటే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు సెలవులు ఉన్నాయి. అందులో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. అలాగే ఈ నెల […]
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..18 ఏళ్లు నిండిన వారికి టీకా ఎప్పుడంటే?
ప్రస్తుతం కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. మరోవైపు కరోనాను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ కూడా మే 1 నుంచి వ్యాక్సిన్ వేయబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వ్యాక్సిన్ల కొనుగోలు అధికారాన్ని ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చేసింది. ఈ నెల 28 నుంచి రిజిస్ట్రేషన్లనూ మొదలుపెట్టబోతోంది. ఇలాంటి తరుణంలో ఏపీ […]
తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?
తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సెలవుల పై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు. కాబ్బటి రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా […]
ఫ్యామిలీ మ్యాన్ 2 సందడి చేయటానికి అంతా సిద్ధం.!
టాలీవుడ్ నటి సమంత అక్కినేని ది ఫ్యామిలీ మ్యాన్ 2తో డిజటల్ ప్లాట్ఫాంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్లో సమంత నటిస్తుండటంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫిబ్రవరిలో రిలీజ్ కావలసిన ఈ వెబ్ సిరీస్ అనేక కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. 2019 సూపర్ హిట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటి. దీనికి సీక్వెల్గా రూపొందుతున్న ఫ్యామిలీ మ్యాన్ 2 ని అమెజాన్ ప్రైమ్ వేదికగా మే […]