థియేటర్లలో లాంగ్ ర‌న్‌తో రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ సినిమాలు ఇవే..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అగ్ర హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్‌లో తెర‌కెక్కుతున్నా.. వాటికి పెట్టిన పెట్టుబడులు రాబట్టుకోవాలంటే అతితక్కువ టైంలోనే ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ చేస్తే.. బయటపడిపోతామనే ఆలోచనలో నిర్మాతలు ఉండిపోతున్నారు. ఈ క్రమంలో విడుదలైన రెండు మూడు వారాలకి సినిమాలు థియేటర్లలో ఆడే టైం ముగిసిపోతుంది. వెబ్ సైట్‌లో సినిమాలు అప్లోడ్ అవుతుండడంతో.. మరికొన్ని కారణాలతో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి. కానీ గతంలో మాత్రం థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయింది […]