చిరంజీవి తండ్రి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి..సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల లో చిరంజీవి కూడా ఒకరు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈయనకు ఎదగడానికి ముఖ్యంగా అల్లు వారి ఫ్యామిలీ సపోర్టు ఉండొచ్చు కదా అని అనుకుంటారు.. కానీ అల్లు రామలింగయ్య ఫ్యామిలీ లో.. చిత్రంలో నటించే వారు అప్పట్లో ఎవరూ లేరు అనేది ప్రేక్షకులకు జవాబు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ […]