టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ప్రస్తుతం థమన్ మంచి మంచి ఆఫర్లతో ఊపిరి సలపనంత బిజీగా వున్నాడు. ఇక స్టార్ హీరోలు కొత్తగా ఏ ప్రాజెక్ట్ ను ప్రకటించినా ఆ సినిమాకు థమన్ ను మ్యూజిక్ కావలసిందే అని పట్టుబడటంతో నిర్మాతలు కూడా యేమి చేయలేకపోతున్నారు. ఓ 4 సంవత్సరాల క్రితం వరకు మంచి స్పీడుని కొనసాగించిన దేవి శ్రీ ప్రసాద్ థమన్ రాకతో కాస్త స్లో అయ్యాడు అంటే అర్ధం […]