రాజకీయంగా కీలకమైన నగరం విజయవాడలో రాజకీయాలు పెద్ద ఎత్తున మారుతున్నాయి. ముఖ్యంగా.. సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నిక ల్లో మళ్లీ వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే ఇస్తారని ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆయన ప్రజల మధ్య ఉండకపోయినా.. గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించకపోయినా.. బ్రాహ్మణ కోటాలో టికెట్‌ను ఆయనకే ఇస్తారని.. అంటున్నారు. ఇక, టీడీపీ తరఫున.. మళ్లీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా రెడీ […]
Tag: malladi vishnu
రాధా.. జగన్‌ల బంధానికి బీటలు..
విజయవాడలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి వంశ వారసుడు వంగవీటి రాధాకృష్ణకి వైసీపీ అధినేత జగన్‌కి బెడిసి కొట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయంగా వైసీపీకి కొంతకాలంగా తటస్థంగా ఉంటూ వస్తున్న రాధాని యువ నాయకత్వం నుంచి జగన్ ఇటీవల తప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జగన్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వాస్తవానికి తండ్రి రంగా నుంచి వచ్చిన వారసత్వంతో కాంగ్రెస్‌లో తన కంటూ గుర్తింపు పొందిన […]