దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీంతో రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ మహివీ రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో చోటుచేసుకున్న కొన్ని కీలకమైన సంఘటనలు సంక్షేమ పథకాలను […]