దెయ్యంలా ఉన్నావన్న పట్టించుకోను.. నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం.. శృతిహాసన్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గ‌త‌ఏడాది వరస సక్సెస్లు అందుకుంటూ టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టమని.. సోషల్ మీడియా వేదికపై ఎక్కువగా బ్లాక్ కాస్ట్యూమ్ లో కనిపించడంతో చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది శృతి. ఒక మహిళ ఆర్టిస్ట్ పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. […]

కొరటాల శివకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్.. 8 ఏళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు వెంటాడుతుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో తెర‌కెక్కిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. ఊరిని దత్తత తీసుకున్ని అన్ని సౌక‌ర్య‌లు క‌ల్పించిన వ్య‌క్తిగా ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో అద్భుతంగా నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమా కాపీరైట్స్ వివాదం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. శరత్ చంద్ర అనే రైటర్ ఈ సినిమా కథ నాదేనంటూ అప్పట్లో చేసిన […]