మహేష్ బాబు ఫ్రెండ్‌గా నటించిన హీరో శివాజీ.. ఏ సినిమా అంటే..?

తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సారి ఉల్టా పుల్టా అంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తోన్నారు. ఎన్నో ట్విస్ట్ లు, సరికొత్త రూల్స్ పెడుతూ షోను కొత్త పద్దతితో తీసుకెళ్తున్నారు. ఊహకు అందకుండా.. సరికొత్తగా షోకు రూపకల్పన చేశారు. ఎవరు ఎప్పుడు కొత్తగా ఎంట్రీ ఇస్తారో.. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియడం లేదు. ఇక ఈ సీజన్ లో హీరో శివాజీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. […]