మహేష్ బాబుకు అక్కగా ఒకప్పటి స్టార్ హీరోయిన్..ఏం కాంబినేషన్ గురు..?

టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వస్తుంది. అప్పుడు ఏమో కరోనా కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్..ఆ తరువాత వాళ్లు అనుకున్న తేదీకి బడా […]

మెగాస్టార్ ట్విస్ట్.. జగన్ మీటింగ్‌కు ఎన్టీఆర్ దూరం..

మరి కొద్దీ సేపట్లో టాలీవుడ్ పెదాలతో సీఎం జగన్ బెట్టి అవ్వనున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం మంచి దుమారం రేపుతోంది. అసలు ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం తార స్థాయికి వేలాడడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ జీవో ప్రకారం ఐతే సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలందరూ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరరు. ప్రభాస్ తోపాటు […]

బడా డైరెక్టర్ కి సారీ చెప్పిన మహేష్ బాబు..అంత తప్పు ఏం చేశావయ్యా..?

టాలీవుడ్ లో కి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్దాయి గా నిలిచిపోతారు. అలాంటి వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పేరు చేప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడేకానీ ఏ రోజు కూడా ఆయన రికమండేషన్ లతో సినిమా అవకాశాలు అందుకోలేదు. ఇక కృష్ణ కూడా ఇలా నటించాలి అని గైడ్ చేశాడు కానీ మా కొడుకు కి అవకాశాలు ఇవ్వండి అంటూ […]

అప్పుడు మెగా స్టార్..నిన్న సూపర్ స్టార్ ..నేడు పాన్ ఇండియన్ స్టార్..ఎందుకంటారా !

అధికారంలో ఉన్న పొలిటీషియన్ ను, ఫామ్ లో ఉన్న హీరోను ఫాలో అయితేనే మనకు మేలు అంటాడు పోసాని ఓ సినిమాలో. ఇదే పద్దతిని పాటిస్తాయి చాలా మల్టీ నేషనల్ కంపెనీలో.. మంచి ఫామ్ లో ఉన్న స్టార్స్ తోనే తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకుంటాయి. ఎప్పటికప్పడు తమ బ్రాండ్ అంబాసిడార్లను మారుస్తూ ఉంటాయి. వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో పాటు చాలా కమర్షియాల్ యాడ్స్ చేస్తుంటాడు. ఇప్పటికే పలు బ్రాండ్లను ఆయన ప్రమోట్ […]

మళ్లీ టాలీవుడ్ నెంబర్.1 హీరోగా మహేష్ బాబు.. మిగతా 9 స్థానాల్లో ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలంతా మంచి జోష్ లో ఉన్నారు. వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అయితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయంపై తాజాగా మరోసారి సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నెంబర్ గేమ్ మీద ఆర్మాక్స్ సంస్థ ప్రతి నెల సర్వే చేస్తుంది. తాజాగా 2021 సంవత్సరం ముగియడంతో ఓవరాల్ గా నెంబర్ వన్ గా నిలిచిన హీరోతో పాటు మొత్తం పది స్థానాల్లో నిలిచిన హీరోల […]

సూప‌ర్ స్టార్స్ కి మెమ‌ర‌బుల్ పొంగ‌ల్ డేట్ @ జ‌న‌వ‌రి 11

సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలకు చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. పలానా డేట్ రోజు సినిమా విడుదల చేస్తే మంచి విజయాన్ని అందుకుంటుంది. ఫలానా దర్శకుడితో సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతుంది. ఫలానా హీరోయిన్ తో జోడీ కడితే సక్సెస్ కు తిరుగుండదు.. ఫలానా నటుడిని తన సినిమాలో పెట్టుకుంటే హిట్ ఖాయం. పలానా హీరో తో పని చేస్తే విజయం మనల్ని వరిస్తుంది అనే టాక్ ఉంటుంది. అలాగే సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యామిలీ […]

రమేష్ బాబు ని కాదని ఆర్ నారాయణ మూర్తిని కొట్టి దాసరి..మూర్తి ఏమన్నాడో తెలుసా?

నీడ.. మహేస్ బాబు అన్న రమేష్ బాబు నటించి సినిమా. కేవలం 14 ఏండ్ల వయసులోనే తను హీరోగా ఈ సినిమాలో నటించాడు. కేవలం 10 రోజుల్లోనే దర్శకుడు దాసరి నారాయణ రావు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎదిగే పిల్ల‌ల‌పై ఆయా కారణాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని ఇందులో చూపించాడు దాసరి. పక్కన ఉండే వాతావ‌ర‌ణం, ప‌రిస్థితులు, చుట్టుప‌క్క‌ల వారి మ‌న‌స్త‌త్వం, సినిమాలు యువకులపై ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తాయో ఇందులో వెల్లడించారు. ఈ సినిమాలో […]

రమేష్ బాబు సాహసయాత్రం మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

రమేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు. సామ్రాట్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాడు. బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత తను నటించిన మరికొన్ని సినిమాలు అంతగా ఆడలేదు. నటన తనకు వద్దని ఎన్ కౌంటర్ సినిమా తర్వాత యాక్టింగ్ మానేశాడు. అయితే సినిమాల మీద మచి అవగాన ఉన్న […]

పాపం శ్రీవల్లి… కరివేపాకులా పక్కనబెట్టిన సూపర్ స్టార్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ పుష్ప ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను ఏ రేంజ్‌లో చాటిందో అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబరు 17న రిలీజ్ చేయగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇక ఈ […]