అల్లు అర్జున్ మహేష్ బాబుకి పోటీ తగులు కున్నాడా? అనుమానం ఇందుకే?

అల్లు అర్జున్ – మహేష్ బాబు… ఇద్దరు ఇద్దరే. ఓ పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా, తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటులు. బేసిగ్గా ఇద్దరికీ పోటీని పెట్టలేము. ఎందుకంటే ఎవరి విషయాల్లో వారే బెస్ట్. నటనలో మహేష్ బాబు బెస్ట్ అయితే, డాన్సులు వేయడంలో అల్లు అర్జున్ తోపు అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఫ్యాన్ బేస్ విషయానికొస్తే ఇద్దరూ తక్కువోలేం కాదు. ఆంధ్ర అమ్మాయిలు మహేష్ కి ఫిదా […]

అందుకే మహేష్ ను ప్రిన్స్ ని ఊరికే అనరుగా..?

ఏ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో అయితే స్పెషల్ షోలు వేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ప్రతి సంవత్సరం కూడా ప్రతి షో థియేటర్లలలో కళకళలాడుతూ ఉంటాయని గ్యారెంటీ ఏమి చెప్పలేము కానీ ఈసారి మాత్రం మహేష్ బాబు పుట్టినరోజును ఆగస్టు 9వ తేదీన తెలుగు రాష్ట్రాలలోని ఫాన్స్ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయడం జరిగింది.అందుకు సంబంధించి రెండు నెలల ముందు […]

షాకింగ్: మహేష్ బాబు సినిమాలో నటించనని తేల్చి చెప్పిన సీనియర్ హీరో ఇతనే!

టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుతో సినిమా అంటే ఎవరు కాదంటారు. కాదనడానికి వీలే లేదు కదా. అయితే ఒకరు చేయను పొమ్మన్నారట. అవునండీ.. ఈ వార్త వింటే సూపర్ స్టార్ అభిమానులు ఒకింత బాధ పడటం సమంజసమే. కానీ ఏం చేస్తాం.. ఇది ఓ చేదు నిజం మరి. అయితే ఈ విషయం గురించి కాస్త ఆలోచిస్తే అంత బాధపడాల్సిన అవసరం లేదని మీరే అంటారు. ఎందుకంటే టాలీవుడ్ అందగాడితో సినిమా చేయనని చెప్పింది ఓ ఆంధ్రుల […]

ఇండియాలోనే టాలీవుడ్ కు అరుదైన ఘనత.. టాప్ 10లో మూడు సినిమాలు

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్ధితి పూర్తిగా దిగజారిపోయింది. అన్ని రంగాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయాయి. అన్ని పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులను కూడా తొలగించాయి. అయితే ఇప్పుడిప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండటంతో కంపెనీలు మళ్లీ తమ వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. దీంతో ఆర్థిక పరిస్ధితులు మళ్లీ కుదుట పడుతున్నాయి. అలాగే సినిమా రంగం కూడా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడింది. అయితే లాక్ డౌన్ తర్వాత కొలుకుంటోంది. […]

మహేష్ అభిమానులకు శుభవార్త… పోకిరి సినిమా మళ్ళీ రాబోతోందోచ్!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన పోకిరి సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పూరీ దర్శకత్వం గురించి మాట్లాడుకోవలసిన పనిలేదు. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుకోవాలంటే.. “మహేష్ అంటేనే పోకిరి, పోకిరి అంటేనే మహేష్” అన్న మాదిరి పెర్ఫామెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. ఆ సినిమాతో మహేష్ బాబు నిజమైన సూపర్ స్టార్ గా అవతరించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదలై దాదాపు 16 సంవత్సరాలు […]

రాజమౌళితో మహేశ్ సినిమా..సూపర్ స్టార్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడటానికి ఎంత సాఫ్ట్ గా ఉంటారో..అంతే సాఫ్ట్ గా అన్ని పనులు డీల్ చేస్తుంటారు. తన పని తాను చూసుకుని వెళ్లిపోయే మహేశ్ బాబు అంటే అమ్మాయిలకు అదో రకమైన పిచ్చి. పెళ్ళై..పిలల్లు ఉన్నా కానీ..గర్ల్స్, మహేశ్ అంటే పడి చచ్చిపోతారు..అలాంటి క్రేజీ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు ఈ ఘట్టమనేని వారసుడు.   రీసెంట్ గా ఆయన నటించిన సర్కారు వారి […]

ఆ ఒక్క మార్పు చేసుంటే “సర్కారువారిపాట”..కలెక్షన్స్ మరో 100 కోట్లు కలెక్ట్ చేసేదట..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లెటేస్ట్ గా హీరో గా నటించిన సినిమా “సర్కారువారిపాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ సినిమా మే 12న ధియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాని నమోదు చేసింది. అంతేకాదు నిర్మాతలకు కాసులు వర్షం కూడా కురిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటించడం ఒక్క ప్లస్ పాయింట్ అయితే..ఈ సినిమాలో కీర్తి హద్దులు […]

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు 5 గురు టాప్‌ డైరెక్ట‌ర్లను లైన్లో పెట్టిన మ‌హేష్‌… వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్లే..!

ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 5 దర్శకులను లైన్‌లో పెట్టాడు. వారందరూ కూడా స్టార్ డైరెక్టర్లు కావడం విశేషం. ఈ ఇంట్రెస్టింగ్ లైనప్ చూసి అభిమానులు కూడా బాగా ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఏ డైరెక్టర్లతో మహేష్ సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మహేష్ బాబు సినిమా తీసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో […]

మహేశ్ సినిమాలో ఫ్రెష్ బ్యూటీ..మరి అందుకు ఒప్పుకుంటుందా..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు..ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈ హీరో..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లో 28 వ మూవీగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు పారంభం కానున్నాయి. ఈ సినిమాని డైరెక్టర్ […]