టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా లభించలేదు. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బెస్ట్, రాధేశ్యామ్, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఆమెను ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు సినిమా పైన పెట్టుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ […]
Tag: mahesh babu
మహేష్- త్రివిక్రమ్ సినిమా నుంచి పూజాను ఎందుకు తీసేశారు.. అసలేం జరిగింది..!
మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29వ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతుంది. అయితే మహేష్ బాబు ఇంటిలో వరుస విషాదాలు కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలోనే ఈ సినిమా స్టోరీ కూడా పూర్తిగా మారిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన వెంటనే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇప్పుడు మహేష్ బాబు- త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా స్టోరీ మొత్తం […]
“మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది”..మహేశ్ కి ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం..ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకు పరిచయమయ్యాడు . ఆ తర్వాత హీరోగా రాజకుమారుడు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీకి లో నెట్టుకు వస్తున్నాడు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే కూలెస్ట్ […]
మహేష్ సినిమాకోసం బన్నీ కూతురుని అడిగారట… ‘సితార’ ఆ పాత్రకి సరిపోదా?
వింటేనే ఆశ్చర్యం వేస్తోంది కదా. ప్రిన్స్ మహేష్ బాబు గారాల పట్టీ సితార ఉండగా, మహేష్ బాబు సినిమా కోసం బన్నీ కూతురుని అడగడమేమిటి? అనే అనుమానం కలుగక మానదు. ఆ విషయం తెలియాలంటే మీరు ఈ కథను చదవాల్సిందే. మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `SSMB 28` వర్కింగ్ టైటిల్ తో ఈ […]
బన్నీ – మహేష్ మ్యాజిక్ రిపీట్ చేస్తామంటోన్న చిరు – బాలయ్య…!
సంక్రాంతి దగ్గర పడటంతో ఇప్పటికే టాలీవుడ్ లో సినిమాల హడావుడి మొదలైంది. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో థియేటర్లో సందడి చేయబోతున్నారు. చిరంజీవి దర్శకుడు బాబి దర్శకత్వంలో నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి ఒక్కరోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ […]
చిన్నారుల కోసం మహేష్ మరో ముందడుగు.. తండ్రి ఆశయానికి తోడైన సితార!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్లోనే కాదు రియల్గానూ హీరోనే అని అంటుంటారు. అందుకు కారణం ఆయన గొప్ప మనసే. ఇప్పటికే ఆయన వెయ్యి మందికి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించాడు. అలాగే తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాల్లోని ప్రజలకు విద్యా, వైద్యం వంటి సదుపాయాలు సమకూరుస్తున్నాడు. మరోవైపు రెయిన్ బో, ఆంధ్రా ఆసుపత్రిలతో కలిసి పసి పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా చిన్నారుల […]
రూ. 100 కోట్ల ఆఫర్.. వద్దు పొమ్మన్న రాజమౌళి!?
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందరు. పైగా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఉండటంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇలాంటి తరుణంలో ఆయనకు ఓ బిగ్ ఆఫర్ వచ్చిందట. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషలో వెబ్ సిరీస్ తెరకెక్కించాలని రాజమౌళిని సంప్రదించారట. అందుకుగానూ నెట్ ఫ్లిక్స్ వారు […]
మహేష్-రాజమౌళి మూవీపై నయా అప్డేట్.. అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే!
దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో […]
సంక్రాంతికే కాదు సమ్మర్లో కూడా అదే కిక్… తగ్గేదేలే..!
2023 లో సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలన్నీ మరికొద్ది గంటల్లో రాబోయే కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా కొత్త సంవత్సరంలో పెద్ద పండుగ సంక్రాంతి రోజున టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు ముందుగా కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి సంక్రాంతి కానుకగా తను నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాలకృష్ణ […]









