జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ ప్ల‌స్సులేంటి – మైన‌స్‌లేంటి

టాలీవుడ్‌లో మ‌రో సంక్రాంతి సీజ‌న్ రెడీ అవుతోంది. ఈ ద‌స‌రాకు ఇద్ద‌రు అగ్ర‌హీరోలు ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ‌, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. త్రిపాత్రాభినయంతో ఎన్టీఆర్, మురుగదాస్ లాంటి డైరక్టర్ తెచ్చిన స్పై, ఇంటిలిజెన్స్ సబ్జెక్ట్ తో మహేష్ అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. వీరిద్ద‌రికి తోడుగా పెద్ద హీరోల‌తో త‌ల‌ప‌డుతూ హిట్లు కొడుతోన్న యంగ్ హీరో శ‌ర్వానంద్ మ‌హానుభావుడుతో రెడీ అవుత‌న్నాడు. ఇక రెండు క్రేజీ ప్రాజెక్టులు అయిన జై ల‌వ‌కుశ‌, […]

‘ స్పైడ‌ర్ ‘ స్టోరీ…. మ‌రో ప్ర‌పంచంలోకి ఎంట్రీ ఖాయం

మ‌హేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ ఈ నెల 27న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి వ‌స్తోన్న లీకులు సినిమాపై హైప్‌ను మ‌రింత పెంచ‌డంతో పాటు రొమాటు నిక్క‌పొడుచుకునేలా ఉంది. స్టోరీ లైన్ వింటుంటేనే ఇలా ఉందంటే ఇక తెర‌మీద చూస్తే ఎలా ఉంటుందో ఊహకే అంద‌డం లేదు. మహేష్ బాబు ఇంటిలెజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ సినిమా టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కొంద‌రు విదేశీ ఉగ్ర‌వాదులు మ‌న దేశ ప్ర‌జ‌ల‌ను […]

ఎన్టీఆర్ వ‌ర్సెస్ మ‌హేష్ ఫైట్‌లో గెలుపు ఎవ‌రిదంటే

ఈ యేడాది ద‌స‌రాకు ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర‌హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్నారు. రెండు సినిమాల‌పై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ ముందుగా ఈ నెల 21న దిగుతుంటే, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా 27న దిగుతోంది. ఈ ఇద్ద‌రు అగ్ర‌హీరోలలో ఎవ‌రి స్టామినా వారిది. ఇక గ‌తంలో ఈ ఇద్ద‌రు హీరోలు మూడుసార్లు ఒకేసారి త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ్డారు. 2003 సంక్రాంతికి మ‌హేష్ ఒక్క‌డు – ఎన్టీఆర్ […]

మ‌హేష్ అవుట్‌… చెర్రీ ఇన్‌

టాలీవుడ్‌లో గ‌త రెండేళ్లుగా సంక్రాంతి స‌మ‌రం మ‌హారంజుగా సాగుతోంది. గ‌తేడాది ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో, బాల‌య్య డిక్టేట‌ర్‌, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌న‌తో పాటు శ‌ర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఈ యేడాది ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్లు […]

‘ స్పైడ‌ర్ ‘ రిజ‌ల్ట్ తేడా కొడుతోందే..!

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ – ప్రిన్స్ మ‌హేష్‌బాబు కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే తెలుగు సిని జ‌నాలే కాదు టోట‌ల్ సౌత్ ఇండియా సినిమా జ‌నాలంద‌రూ ఈ సినిమా ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుంద‌ని ఆశించారు. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంద‌ని భావించారు. అయితే సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు స్పైడ‌ర్ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా సినిమా మీద ఎందుకు గాని హైప్ క్రియేట్ అవ్వ‌డం లేదు. ఎన్టీఆర్ జై ల‌వ‌కుశతో […]

బాబాయి.. బావ‌.. మ‌ధ్య‌లో మ‌హేష్‌.. ఓ పొలిటిక‌ల్ సిత్రం!

ఒక ప‌క్క బాబాయి.. మ‌రో ప‌క్క సొంత బావ! ఇప్పుడు ప్రిన్స్ మ‌హేష్‌కి పెద్ద అగ్నిప‌రీక్ష‌గా మారిపొయింది ప‌రిస్థితి. వీరిద్ద‌రూ ఇప్పుడు మ‌హేష్‌ను చెరోప‌క్క వాయించేస్తున్నార‌ని స‌మాచారం. దీనికి కార‌ణం.. ఇద్ద‌రూ చెరో పార్టీ కావ‌డం, ఇద్ద‌రూ మ‌హేష్ మ‌ద్ద‌తు కోరుకోవ‌డ‌మే. బాబాయి ఘ‌ట్ట‌మ‌నేని ఆదిశేష‌గిరిరావు, బావ గ‌ల్లా జ‌య‌దేవ్‌ల వైఖ‌రితో మ‌హేష్ ఇప్పుడు నానాతిప్ప‌లు ప‌డుతున్నాడ‌ని అంటున్నారు ఫిలింన‌గ‌ర్ జ‌నాలు. వీరిద్ద‌రూ అధికార‌, విప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లు కావ‌డంతో మ‌హేష్ ఇద్ద‌రినీ.. సంతృప్తి ప‌ర‌చ‌లేక […]

బిగ్ బాస్ హౌస్‌లోకి మ‌హేష్‌….ఒప్పించిన డైరెక్ట‌ర్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమాపై సౌత్ ఇండియ‌న్ సినిమా స‌ర్కిల్స్‌లో ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రూ.100 కోట్ల పైచిలుకు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, అర‌బిక్ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ అదిరిపోయే ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్‌ను మురుగ‌దాస్ […]

వినాయ‌క‌చ‌వితి రోజు గెలుపు ఎన్టీఆర్‌దా..? మ‌హేష్‌దా…?

టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు మధ్య ఈ ద‌స‌రాకు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే ఫైట్ జ‌రుగుతుంద‌ని అంద‌రూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 21న ఎన్టీఆర్ జైల‌వ‌కుశ‌, 27 మ‌హేష్ స్పైడ‌ర్ సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. ఈ ద‌స‌రా ఫైట్‌లో ఎవ‌రు గెలుస్తారు ? అని అంద‌రూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ద‌స‌రా కంటే ముందే ఎన్టీఆర్‌, మ‌హేష్ మ‌ధ్య మ‌రో అదిరిపోయే ఫైట్‌కు తెరలేచింది. ద‌స‌రా కంటే ముందే […]