మ‌హేష్ కొత్త సినిమాకు రెండు డిఫ‌రెంట్ టైటిల్స్‌…. ఇవే

ద‌స‌రాకు స్పైడ‌ర్ సినిమాతో భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి డిజ‌ప్పాయింట్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్రస్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో కొర‌టాల – మ‌హేష్ కాంబోలో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా […]

భ‌ర‌త్ అను నేను రిలీజ్ డేట్‌

ద‌స‌రాకు స్పైడ‌ర్ లాంటి ఘోర‌మైన డిజాస్ట‌ర్ త‌ర్వాత ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తోన్న సినిమా భ‌ర‌త్ అను నేను. కెరీర్ ప‌రంగా చాలా సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న మ‌హేష్‌కు ఈ సినిమా హిట్ త‌ప్ప‌నిస‌రి. మ‌హేష్ గ‌త ఐదు సినిమాల్లో నాలుగు డిజాస్ట‌ర్లే. ఒక్క శ్రీమంతుడు ఒక్కటే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. వ‌న్‌, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ ఇలా ఈ నాలుగు సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు భ‌ర‌త్ అను నేను సినిమా విష‌యంలో […]

బాలయ్య మ‌హేష్ కోసం భారీ స్కెచ్ వేసిన టాప్ డైరెక్టర్

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు గ‌త నాలుగేళ్ల‌లో ఒక్క శ్రీమంతుడు సినిమా మాత్ర‌మే హిట్ ఉంది. వ‌న్‌, ఆగ‌డు, బ్ర‌హ్మోత్స‌వంతో పాటు లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ కూడా భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. వ‌రుసగా మ‌నోడి సినిమాలు క‌నీసం యావ‌రేజ్ కూడా కాదు క‌దా డిజాస్ట‌ర్లు అవుతుండ‌డంతో మ‌హేష్ డిఫెన్స్‌లో ప‌డ్డాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తోన్న మ‌హేష్ ఈ సినిమాతో హిట్ కొట్టి ట్రాక్‌లోకి ఎక్కాల‌ని క‌సితో ఉన్నాడు. భ‌ర‌త్ […]

ప్ర‌భాస్ – మ‌హేష్ వార్ వెన‌క కార‌ణం ఇదే

టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం వ‌ర‌కు ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి ఎక్కువ థియేట‌ర్ల‌లో సోలోగా రిలీజ్ అవుతూ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ కొల్ల‌గొట్టేవి. అయితే ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాలో టాలెంట్ ఉంటేనే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నాడు. దీంతో ఇప్పుడు ఒకేసారి పండ‌గ‌ల సీజన్లో మూడు నాలుగు పెద్ద సినిమాలు వ‌చ్చినా అన్నీ హిట్ అవుతున్నాయి. గ‌త రెండు సంక్రాంతి […]

డిజాస్ట‌ర్ ‘ స్పైడ‌ర్‌ ‘ కు రూ.150 కోట్లు… మ‌రి న‌ష్టాల లెక్కేంటి

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స్పైడ‌ర్ సినిమా ద‌స‌రా వ్యాప్తంగా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. రెండో వారంలోకి రాకుండానే చేతులు ఎత్తేసింది. ఇప్ప‌టికే చాలా థియేట‌ర్ల నుంచి స్పైడ‌ర సినిమాను ఎత్తేశారు. బ్ర‌హ్మోత్స‌వం లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌హేష్‌కు ఇది కోలుకోలేని పెద్ద దెబ్బ‌. సినిమా ఘోర‌మైన డిజాస్ట‌ర్ అంటున్న టాక్ వ‌చ్చేస్తే మ‌రోవైపు సినిమా […]

‘ భ‌ర‌త్ అను నేను ‘ స్టోరీ లైన్ ఇదే… మ‌హేష్ – కైరా రోల్ ఇదే

ద‌స‌రాకు స్పైడ‌ర్ సినిమాతో భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి బొక్క బోర్లా ప‌డ్డ మ‌హేష్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో భ‌ర‌త్ అను నేను సినిమాలో న‌టిస్తున్నాడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో శ్రీమంతుడు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు భ‌ర‌త్ అను నేను సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ లాంటి రెండు డిజాస్ట‌ర్ల‌తో ఉండ‌డంతో ఈ సినిమా అత‌డి కెరీర్‌కు హిట్ అవ్వ‌డం ఇంపార్టెంట్‌. ఇదిలా ఉంటే […]

‘ స్పైడ‌ర్ ‘ బొక్క‌ల లెక్క‌లివే.. ఎంత న‌ష్ట‌మో తెలుసా

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్‌’ చిత్రం మొదటి వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో తొలి రోజు మిన‌హా మిగిలిన అన్ని రోజులు స్పైడ‌ర్ న‌త్త‌న‌డ‌కగా సాగింది. రెండో వీక్‌లోకి ఎంట‌ర్ అయ్యేస‌రికే చాలా ఏరియాల్లో థియేటర్లలో స్పైడ‌ర్ ఎత్తేసి మ‌హానుభావుడు సినిమాను వేస్తున్నారు. ఇక తొలి వారం స్పైడ‌ర్ ఏపీ+తెలంగాణ‌లోని అన్ని ఏరియాల్లో క‌లిపి రూ 31.90 కోట్ల షేర్ రాబ‌ట్టింది. త‌మిళ‌నాడు, ఓవ‌ర్సీస్‌, ఇత‌ర అన్ని ఏరియాలు క‌లుపుకుని ఈ […]

‘ స్పైడ‌ర్‌ ‘ తో మ‌హేష్ హిస్టారిక‌ల్ రికార్డు….. టాలీవుడ్‌లో ఒకే ఒక్క‌డు

మ‌హేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడ‌ర్ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాపై ఏకంగా రూ.120 కోట్ల పెట్టుబ‌డి పెట్టిన బ‌య్య‌ర్లకు రూ.50 కోట్లు కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో దారుణంగా న‌ష్ట‌పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అన్ని ఏరియాల్లోను స్పైడ‌ర్ బ‌య్య‌ర్లు 50-60 శాతానికి పైగా పెట్టుబ‌డి న‌ష్ట‌పోవ‌డం దాదాపు క‌న్‌ఫార్మ్ అయ్యింది. ఇంత అట్ట‌ర్ ప్లాప్ అయినా ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో ఓ అరుదైన రికార్డుకు కార‌ణ‌మవుతోంది. స్పైడ‌ర్ సినిమాకు ముందు రిలీజ్ అయిన […]

మ‌హేష్ దెబ్బ‌కు టాప్ ప్రొడ్యుస‌ర్ మ‌టాష్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ఓ టాప్ ప్రొడ్యుస‌ర్‌ను నిండా ముంచేశాడు. తెలుగు ఇండస్ట్రీలో బడా నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకడు. రాజు సినిమా తీసినా, పంపిణీ చేసినా చాలా లెక్క‌లు ఫాలో అవుతాడు. రాజు సినిమాల్లో చాలా సినిమాలు ప్లాప్ అయినా కూడా డ‌బ్బులు మాత్రం పోలేదు. ఇక ఇటీవ‌ల రాజు నిర్మాత‌గా వ‌రుస హిట్లు కొడుతున్నాడు. రాజు ఈ యేడాది తీసిన డీజే సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఈ […]