దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తమని తాము ప్రపంచవ్యాప్తంగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం వీళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు, రాజమౌళి అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని అభిమానులు కూడా ఎంతగానో ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను షూట్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని రాజమౌళి అహర్నిశలు శ్రమిస్తున్నాడట. అందులో భాగంగానే […]