టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు బిజీగా గడుపుతున్నాడు జక్కన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో కథరచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించాడు. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రేక్షకులంతా వీక్షించే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇక […]
Tag: mahesh babu next movie
గెట్ రెడీ..తండ్రి బర్త్‌డే నాడు గుడ్‌న్యూస్ చెప్పనున్న మహేష్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ రాజమౌళితో చేస్తాడని అందరూ భావించారు. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. మహేష్ తన తదుపరి […]