బాలయ్య కృష్ణుడిగా.. తారక్ అర్జునుడిగా.. ఏం న్యూస్.. నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..

నందమూరి స్టార్ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం […]