కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా మదరాసి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాకు మురగదాస్ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న క్రమంలో.. హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. చిరు, మహేష్ లాంటి స్టార్స్ ను డైరెక్ట్ చేసిన మురగదాస్ డైరెక్షన్‌లో నేను సినిమా […]