పార్టీలో పనిచేస్తున్న నాయకులెవరు? పనిచెయ్యని నాయకులెవరు? అని తెలుసుకోడానికి చంద్రబాబు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాల్లో ఎక్కువమంది నాయకులు పనిచేయనివారే ఉన్నారని తేలింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం, ప్రజలకు దగ్గర పోలేకపోతున్నాం చంద్రబాబు ఆ నాయకులపై అసహనం కూడా వ్యక్తం చేశారని సమాచారమ్. అయితే నివేదిక వివరాల్ని బయటపెట్టడంలేదని చెప్పడం కొంత ఊరట. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత పనిచేయని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ‘శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారట. ఈ శిక్షణా […]
