కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన మూవీ కూలీ. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్‌లతో పాటు.. సౌబిన్ షాహిర్, సత్యరాజ్ తదితరులు కీలకపాత్రలో మెరిసిన సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా తాజాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సినిమా […]
Tag: Lokesh Kanagaraj
కూలీలో కమల్ హాసన్.. ట్రైలర్లో బిగ్ లీక్.. అదిరిపోయే ట్విస్ట్!
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో కూలి ఒకటి. కోలీవుడ్ హీరో రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా ధియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రోల్ ఇంట్రడక్షన్స్, రెండే రెండు యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ను లాగించేసారని అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి. అంతేకాదు.. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ […]
వార్ 2 వర్సెస్ కూలీ.. ఏ ట్రైలర్ హిట్ అంటే..!
ఆగష్ 14న పాన్ ఇండియా లెవెల్లో రెండు భారీ సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా కాగా.. మరొకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2. ఇక కూలీ మూవీలో నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్ కాస్టింగ్ మెరవనున్నారు. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ రూపోందించగా.. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ భాగంగా వార్ 2 రూపొందింది. ఇక […]
‘ కూలీ ‘లో మౌనిక సాంగ్ అందుకే పెట్టాం.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్..
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగష్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో కూలి ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమ సైతం రిలీజై భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన ప్రతి సాంగ్.. […]
కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయిన లోకేష్ కనకరాజ్.. కూలి విషయంలో ఇంత దారుణమా..?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమా ఆగష్ట్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. తెలుగు ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున మెరవనుండటం.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన సినిమా కివడంతో రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ కాస్టింగ్ కూడా ఉండడం సినిమాకు మరింత హైప్‌ను తెరిచి పెట్టింది. […]
కూలీకి అక్కడ బిగ్ షాక్.. రజిని సినిమాకు బిజినెస్ కష్టాలు..!
పాన్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. తమిళ్లో పాపులర్ సినీ ప్రొడక్షన్ బ్యానర్స్ సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతిహాసన్, కోలీవుడ్ నటుడు సత్యరాజ్, సౌబిన్ షాహిద్, రెభా మౌనిక, పూజా హెగ్డే, బాలీవుడ హీరో అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. […]
కూలి.. రజనీ కంటే నాగ్‌ను ఒప్పించడానికి ఎక్కువ టైం పట్టింది.. లోకేష్ కనకరాజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెరవనున్నాడు. అయితే ఈ రోల్ చేసేందుకు ఆయన అంత సులువుగా ఒప్పుకోలేదని.. డైరెక్టర్ లోకేష్ కనుకరాజ్ వెల్లడించాడు. కూలి సినిమాకు రజనీకాంత్ గారిని ఒప్పించడానికంటే ఎక్కువ టైం నాగార్జున సార్‌ను ఒప్పించడానికి పట్టిందంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొదట రజనీతో ఒక ఫాంటసీ ఫిలిం చేయాలని అనుకున్నా. అది సెట్స్ మీదకు వెళ్లడానికి ఏడాదిన్నర టైం […]
నాగార్జున పై ఫైర్ అవుతున్న రజనీ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున, రజనీకాంత్ కలిసి త్వరలోనే కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో నాగ్‌పై రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. అసలే ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. పైగా.. కూలీ కోసం నాగార్జున తన హీరో ఇమేజ్ను పక్కనపెట్టి మరీ.. విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎలాంటి క్రమంలో రజనీకాంత్ ఫ్యాన్స్ నాగార్జునపై ఎందుకు కోపంగా ఉన్నారు.. అసలు మ్యాటర్ ఏంటి.. […]
ట్రైలర్ లేకుండా ” కూలి ” రిలీజ్ ప్లాన్.. లోకేష్ స్ట్రాటజీ ఏంటి..?
సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లొకేష్ కరకరాజ్ కాంబోలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు వీళ్లంతా ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు అనే విషయంపై మేకర్స్ […]