దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తోంది. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ వివరాలను తెలుపుతోంది. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో 2796 మంది కరోనాతో చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే అది ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల మేరకు నిజమే అయినప్పటికీ అవి 24 గంటల్లో చనిపోయినవారి సంఖ్య కాదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 370 మంది ఈ వైరస్ […]