ఫ్లాప్ అన్నారు.. మరీ అన్ని కోట్లు లాభమా..!

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా, శ్రీలిల హీరోయిన్ గా గౌరీ రోనం కి డైరెక్షన్ లో వచ్చిన చిత్రం పెళ్లి సందD ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందించాడు. ఈ చిత్రం అంతా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేశారు. ఇక ఈయన తీసిన పెళ్లిసందడి సినిమా క్రేజ్ బాగా ఉపయోగపడతాయి ఫ్లాప్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-2.8 కోట్లు 2). […]

ఛత్రపతి సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ లో ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఎన్నో ఫ్లాపుల తర్వాత చత్రపతి సినిమా తీసి స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబట్టి దో ఒకసారి చూద్దాం. డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్, శ్రేయ హీరోయిన్ గా కలిసి వచ్చిన చిత్రం చత్రపతి. ఈ సినిమా భారీ అంచనాల మధ్య […]

అత్తారింటికి దారేది సినిమాకు ఎన్ని కోట్లు లాభం వచ్చిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమంత కలిసి నటించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ తీశారు.ఈ సినిమా పైరసీ ద్వారా విడుదలైన కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ వివరాలను చూద్దాం.   డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా తర్వాత అతిపెద్ద చిత్రం అత్తారింటికి దారేది రావడం విశేషం.ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ […]

S.R.కళ్యాణమండపం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

టాలీవుడ్ లో కరోనా తర్వాత విడుదలైన మొట్టమొదటి చిత్రం థియేటర్ల..S.R. కళ్యాణ మండపం. ఈ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటించింది.ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో నటించాడు.ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించడంతో అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఆగస్టు 6వ తేదీన […]