రాజకీయాల్లో గెలుపోటములని శాసించేది ప్రధానంగా మహిళలు, రైతులు, యువత అనే చెప్పాలి. అందుకే ఏ పార్టీ అయిన ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీలు ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార బిఆర్‌ఎస్ పార్టీ..మూడు వర్గాల ఓట్లని కొల్లగొట్టేందుకు చూస్తుంది. అయితే తెలంగాణ వచ్చిన అనుకున్న మేర యువతకు ఉద్యోగాలు రాలేదు. ఈ అంశంలో యువత కాస్త యాంటీగానే ఉంది. […]