” లిటిల్ హార్ట్స్ ” మూవీ రివ్యూ.. ఆడియన్స్ కు నవ్వుల పండగే..!

యంగ్ న‌టుడు మౌళి తనూజ్‌, శివాని నాగారం జంటగా నటించిన లేటెస్ట్ మూవీ లిటిల్ హార్ట్స్‌. స‌సాయి మార్తాండ్‌ డైరెక్షన్‌లో ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. స‌త్యా హాసన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న (నేడు) గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ లో.. నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి కూడా భాగమయ్యారు. ఈ క్రమంలోనే సినిమా రెండు రోజుల క్రితమే ప్రీమియర్స్ ని ప్రారంభించారు. […]