విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..ఏంటంటే..!

కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ లతో నెంబర్ వన్ హీరోగా విజయ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ తో ఒక సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ -విజయ్ కాంబినేషన్ లో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఇవి తెలుగులో పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో విడుదలయ్యాయి. ఈ సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్ […]

అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..!

టాలీవుడ్ లో వరుస విజయాలతో అల్లుఅర్జున్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ కెరీర్ మాంచి పీక్ స్టేజ్ లో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠ పురములో సినిమా సంచలన విజయం తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా బన్నీ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని పాటలకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్టెప్పులేశారు. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా నటించిన పలు […]