సినిమా హీరోల కుమారులు సినీ ప్రపంచంలో బాగా పాపులర్ అవ్వడం కొత్తేమి కాదు. కానీ కూతుర్ల విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ ఈ ధోరణకి విరుద్ధంగా తన భవిష్యత్తును తానె ఏర్పరుచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఒక స్టార్ కిడ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అందులోను సినీ ప్రీమికులకు పరిచయం అవసరం లేని పేరు సితార ఘట్టమనేని. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల కుమార్తె. అతి చిన్న వయసులోనే తన టాలెంట్ తో […]